చిత్తశుద్ధి కలిగిచేసిన పుణ్యంబు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 15, 2019
కొంచెమైన నదియు కొదవగాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతో
విశ్వదాభిరామ వినుర వేమ!
- #వేమన ( #వేమనశతకం - 6 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
September 15, 2019 at 09:46PM
Comments
Post a Comment