ధీరులకుఁ జేయు మేలది
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 25, 2019
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గారవమును మరిమీదట
భూరిసుఖావహము నగును భువిలో సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 26 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
September 25, 2019 at 08:28PM
Comments
Post a Comment