భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 17, 2019
దాన హీనుఁ జూచి ధనము నవ్వు
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ!
- #వేమన ( #వేమనశతకం - 8 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
September 18, 2019 at 01:01PM
Comments
Post a Comment