నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 16, 2019
తళుకు బెళుకు రాలు తట్టెడేల
చదువ పద్యమరయ జాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ!
- #వేమన ( #వేమనశతకం - 7 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
September 16, 2019 at 09:44PM
Comments
Post a Comment