ధనపతి సఖుఁడై యుండియు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 26, 2019
నెనయంగా శివుఁడు భిక్షమెత్తగవలసెన్
దనవారి కెంతకల గిన
దనభాగ్యమె తనఁకుగాక తధ్యము సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 27 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
September 26, 2019 at 10:05PM
Comments
Post a Comment