నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు దీయు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 22, 2019
బయట కుక్కచేత భంగపడును
స్థానబలిమిగాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!
- #వేమన ( #వేమనశతకం - 13 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
September 22, 2019 at 10:47PM
Comments
Post a Comment