తడ వోర్వక యొడలోర్వక
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 29, 2019
కడువేగం బడచిపడినఁ గార్యంబగునే
తడవోర్చిన నొడలోర్చినఁ
జెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 30 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
September 29, 2019 at 09:40PM
Comments
Post a Comment