ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 20, 2019
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
- #వేమన ( #వేమనశతకం - 11 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
September 20, 2019 at 10:22PM
Comments
Post a Comment