తాత్పర్యము :
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 18, 2019
ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చిన్న తప్పయినా చేస్తారు. అందులో చాలామంది ఇతరుల తప్పులను పట్టేవారు ముందుకు వస్తారు. కానీ లోకంలో వున్న ప్రజలందరు తాము సులభంగా చేసే తప్పులను మాత్రం తమకుతాము గ్రహించలేరు.
September 18, 2019 at 11:48PM
Comments
Post a Comment