తప్పులెన్నువారు తండోప తండంబు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 18, 2019
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ!
- #వేమన ( #వేమనశతకం - 9 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
September 19, 2019 at 02:13PM
Comments
Post a Comment