కోపమునను ఘనత కొంచమైపోవును
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 23, 2019
కోపమును మిగులఁగోడు గలుగుఁ
గోపమడచెనేని గోర్కెలు నీడేరు
విశ్వదాభిరామ! వినురవేమ!
- #వేమన ( #వేమనశతకం - 14 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
September 23, 2019 at 08:33PM
Comments
Post a Comment