తాను భుజింపని యర్థము
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 27, 2019
మానవపతిఁ జేరుఁగొంత మరి భూగతమౌఁ
గానల నీఁగల గూర్చిన
దేనియ యెరుఁజేరునట్లు తిరగమున సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 28 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
September 27, 2019 at 10:11PM
Comments
Post a Comment