కొంచెపు నరుసంగతిచే
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 30, 2019
నంచితముగఁ గీడువచ్చు నదియెట్లన్నన్
గించిత్తు నల్లి కుట్టిన
మంచమునకుఁ జేటువచ్చు మహిలో సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 31 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
September 30, 2019 at 10:07PM
Comments
Post a Comment