నీలఘనాభమూర్తివగు నిన్నుగనుంగనగోరివేడినన్
— R S Hymavathi (@shr1234P) August 17, 2020
జాలముసేసిడాగెదవు సంస్తుతికెక్కిన రామనామమే
మూలనుదాచుకోగలవు ముక్తికిప్రాపది పాపములకు
ద్దాలముగాదెమాయెడల దాశరధీ-
రామా!నిన్నుచూడవలెననివేడుకొంటే మాయతో దాగెదవు.ప్రఖ్యాతిపొందిన రామనామమెక్కడదాస్తావు?అది మాపాపములను తెగ్గొట్టేగొడ్డలి ముక్తికిదారి
August 18, 2020 at 09:52AM
Comments
Post a Comment