బీదల కన్నవస్త్రములు పేర్మినొసంగుము తుచ్ఛసౌఖ్య సం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) August 3, 2020
పాదనకై యబద్ధముల బల్కకు, వాదములాడబోకు, మ
ర్యాదనతిక్రమింపకు, పరస్పరమైత్రి మెలంగు, మిట్టివౌ
వేదములంచెరుంగుము, వివేకధనంబిదినమ్ముచిత్తమా!#శ్రీపతిభాస్కరకవి#చిత్తశతకం#తెలుగుపద్యాలు#తెలుగు#పద్యం pic.twitter.com/kJLWfnA5Lz
August 03, 2020 at 01:54PM
Comments
Post a Comment