శ్రీ కైవల్య పదము పొందుట కొరకు నేను లోకరక్షాపరాయణుడు,భక్తపాలనమే ఒక కళగా ఆచరించేవాడు,దానవుల యొక్క ఉద్ధృత,వికృత క్రియాకలాపములను అరికట్టేవాడు,లీలావలోకనమాత్రము చేత భువన,గగన,బ్రహ్మాండాలను సృజించిన వాడు,నందమహారాజు గారి యొక్క ఇల్లాలి ముద్దులబిడ్డడైన చిన్నారి శ్రీకృష్ణుని ధ్యానిస్తున్నాను
— తెలుగు చరిత్ర (@TeluguCharithra) August 29, 2020
August 29, 2020 at 04:41PM
Comments
Post a Comment