చిన్నయ సూరి నీమ పద సీమల నేలుచు లేచియాడెనే
— PBM (@SunGod68) August 29, 2020
నన్నయ తిక్కనాది రచనామృత ధారల రాజహంస యీ
వన్నెల చిన్నెలాడి సిరివెన్నెల ధారల కావ్యమంజరీ
కన్నె తనంత తా వలచి వచ్చిన కాంచక చిన్నబుత్తురే!@srivatsavahai
August 29, 2020 at 11:32AM
చిన్నయ సూరి నీమ పద సీమల నేలుచు లేచియాడెనే
— PBM (@SunGod68) August 29, 2020
నన్నయ తిక్కనాది రచనామృత ధారల రాజహంస యీ
వన్నెల చిన్నెలాడి సిరివెన్నెల ధారల కావ్యమంజరీ
కన్నె తనంత తా వలచి వచ్చిన కాంచక చిన్నబుత్తురే!@srivatsavahai
Comments
Post a Comment