ఈరోజు నా మితృడు @ararkay ఒక అద్భుతమైన బహుమానం ఇచ్చాడు.
— Parakala Prabhakar (@parakala) August 10, 2020
మేము పుస్తకం పట్టినప్పుడు 1 వ తరగతిలో చదువుకున్న తెలుగు వాచకము, సాఫ్ట్ కాపీ.
మీకు కావాలంటే మీ ఈమెయిల్ DM చెయ్యండి. సంతోషంగా పంపుతా. @kkmohan73 @madhuriketa @TAVSrinivas1 గార్లు దయచేసి దీన్ని వీలైనంతమందికి తెలియజెయ్యండి. pic.twitter.com/x0ZsaFrrnv
August 10, 2020 at 05:26PM
Comments
Post a Comment