#తెలుగుభాషాదినోత్సవం
— ✶𝕤𝕖𝕥𝕥𝕪 ⓐⓑⓗⓘⓢⓗⓔⓚ ✶ (@settyabhishek7) August 29, 2020
అమృత భాష కాకూడదు మృత భాష/ తెలుగు
అక్షరం కాకూడదు క్షరం
తెలుగు వెలుగు ఆరిపోకూడదు
నిత్యనూతనమై నిర్మలమై
నిత్యశోభితమై నిరంతరాయమై సాగాలి
యుగయుగాలుగా
తెలుగే ప్రానప్రదంగా !!
శెట్టి అభిషేక్ pic.twitter.com/ymXyeu4haz
August 29, 2020 at 04:55PM
Comments
Post a Comment