భావోద్రేకాలు సంపుటి నుండి పుట్టే భాష
— Neelima (@SuryaK_author) August 29, 2020
నా తల్లి భాష
తెలుగు భాష
లిపి అందం
చక్రాలు తిరిగి
మాధవుడి వేణువుకి పాట కోసం
పుట్టిన భాష
నా తెలుగు భాష
బిడ్డ మరిచినా, తల్లి మరువదు
ఊరు దాటిన
ప్రేగు తెంచదు
నా తెలుగు తల్లి
నా భాష, తెలుగు భాష#నాతెలుగు#తెలుగుభాషాదినోత్సవం
August 29, 2020 at 04:40PM
Comments
Post a Comment