పాణితలంబున వెన్నయు
— R S Hymavathi (@shr1234P) August 16, 2020
వేణీ మూలంబునందు వెలయగ బింఛం
బాణీ ముత్యము ముక్కున
జాణవునై దాల్తు శేషశాయివి కృష్ణా
కృష్ణా! చేతిలో వెన్నముద్దతో జుట్టు ముడిలో నెమలి పింఛం తో ముక్కునందు ముత్యముతో శేషశాయివైన నీవు జాణతనముతో తిరిగావుకదా!-కృష్ణ శతకము.
August 16, 2020 at 09:40PM
Comments
Post a Comment