పట్టుగ నీశ్వరుండు తన పాలిట నుండిపుడిచ్చినంతలోఁ
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) August 2, 2020
దిట్టక దీనదేహులను తేటగ లాలనజేసి, యన్నమున్
పెట్టు వివేకి మానసముఁ బెంపొనరించుచు నూరకుండినన్
గుట్టుగ లక్ష్మిఁబొందుఁ; దరిగొండనృసింహ! దయాపయోనిధీ!! #తరిగొండవెంగమాంబ#తరిగొండనృసింహశతకం #తెలుగుపద్యాలు#తెలుగు#పద్యం pic.twitter.com/9g0OqMrV1n
August 02, 2020 at 05:11PM
Comments
Post a Comment