సలలితరామనామ జపసారమెరుంగను గాశికాపురీ
— R S Hymavathi (@shr1234P) August 4, 2020
నిలయుడగాను మీచరణనీరజరేణు మహాప్రభావముం
దెలియనహల్యగాను జగతీవర నీదగుసత్యవాక్యముం
దలపగరావణాసురునితమ్ముడగాను భవద్విలాసముల్
తలచినుతింపనాతరమె దాశరధీ-
రామా!మీనామమహిమతెలియ శివునికాను.పాదధూళితెలియ అహల్యకాను.సత్యవాక్యముతెలియవిభీషణుడగాను.నుతింప తరమా?
August 05, 2020 at 07:37AM
Comments
Post a Comment