జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి,
— పవన్ కుమార్ (@pavan791) August 29, 2020
కన్నతల్లి, సొంతఊరు స్వర్గం కంటే గొప్పవి.
మాతృప్రేమ మాతృభాషా అమృతదపి గరీయసి.
అమ్మ ప్రేమ, అమ్మ భాష అమృతం కన్నా గొప్పవి.🙏
ప్రియురాలి మోజులో అమ్మ ని తక్కువ చేయడం ఎంత ఘోరమో, అవసరం కోసం # అమ్మ భాషను తక్కువ చేయడమూ అంతే ఘోరం.#తెలుగుభాషాదినోత్సవం pic.twitter.com/HRNOXaYF6Y
August 29, 2020 at 04:25PM
Comments
Post a Comment