కులకాంతతోడ నెప్పుడు
— R S Hymavathi (@shr1234P) August 4, 2020
గలహింపకు వట్టితప్పు ఘటియింపకుమీ
కలకంఠీకంట కన్నీ
రొలికినసిరి యింటనుండ నొల్లదు సుమతీ
భార్యమీద లేనితప్పులుమోపి ఎప్పుడూ జగడమాడరాదు. నిరపరాధి యైన స్త్రీయొక్క కంటినీరు పడితే ఆయింట సిరి సంపదలుండవు.బద్దెన.
August 05, 2020 at 07:41AM
Comments
Post a Comment