క్రూరాత్ముడజామీళుఁడు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 23, 2020
నారాయణ యనుచు నాత్మనందను బిలువన్
ఏ రీతి నేలుకొంటివి
యేరీ నీసాటి వేల్పు లెందును కృష్ణా !
- #నృసింహకవి ( #శ్రీకృష్ణశతకం - 05)#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
August 11, 2020 at 11:50AM
Comments
Post a Comment