కస్తురి యటచూడ కాంతి నల్లగనుండు
— R S Hymavathi (@shr1234P) August 31, 2020
పరిమళించు దాని పరిమళంబు
గురువులయినవారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ
కస్తూరి చూడడానికి మట్టిముద్దలా నల్లగావున్నా దానివాసన చుట్టుపక్కల ప్రాంతమంతా వ్యాపిస్తుంది.అలాగే మేధావుల గుణాలు చుట్టుపక్కల అందరికీ చెప్పకనే తెలుస్తాయి.వేమన శతక పద్యం.
August 31, 2020 at 09:02AM
Comments
Post a Comment