సిరిగలనాడు మైమరచిచిక్కిననాడుదలంచి పుణ్యముల్
— R S Hymavathi (@shr1234P) August 31, 2020
పొరిబొరిసేయనైతినని పొక్కినగల్గునే గాలిచిచ్చుపై
గెరలినవేళ దప్పిగొనికీడ్పడువేళ జలంబులుగోరిత
త్తరమునద్రవ్వినన్ గలదె దాశరధీ-
సిరిగలప్పుడు గర్వముతోమెలగి దానధర్మములుచేయక పోయాకేడ్చిప్రయోజనములేదు.మంటలురేగాక నుయ్యితవ్వడం మొదలెట్టినట్లుండును.
August 31, 2020 at 09:02AM
Comments
Post a Comment