బొంకనివాడెయోగ్యు డరిబృందములెత్తినచోట జివ్వకున్
— R S Hymavathi (@shr1234P) September 1, 2020
జంకనివాడెజోదు రభసంబున నర్థికరంబు సాచినన్
గొంకనివాడెదాత మిముగొల్చిభజించినవాడెపో నిరా
తంక మనస్కుడెన్నగను దాశరధీ-
అసత్యమాడనివాడె గొప్పవాడు.యుద్ధములో పోరాడేవాడు వీరుడు.యాచకుడడిగినప్పుడు లేదనకిచ్చేవాడుదాత.మిముగొలిచేవాడిదే మంచిమనసు.
September 01, 2020 at 09:10AM
Comments
Post a Comment