వారిచరావతారమున వారిధిలోజొరబారిక్రోధవి
— R S Hymavathi (@shr1234P) August 25, 2020
స్తారగుడైన యానిగమ తస్కరవీర నిశాచరేంద్రునిన్
జేరివధించి వేదముల చిక్కెడలించి విరించికిన్ మహో
దారత నిచ్చితివెగద దాశరధీ-
రామా!ఒకరాక్షసుడు వేదములు దొంగిలించి సముద్రమున దాగగా చేపవై సముద్రములోదూరి ఆదనుజునిచంపి వేదముల బ్రహ్మకిచ్చితివికదా!-గోపన్న.
August 26, 2020 at 05:19PM
Comments
Post a Comment