హేగోపాలక హేకృపాజలనిధే హేసింధుకన్యాపతే
— R S Hymavathi (@shr1234P) August 13, 2020
హేకంసాంతక హేగజేంద్రకరుణాపారీణ హేమాధవా
హేరామానుజ హేజగత్రయగురో హేపుండరీకాక్షమాం
హేగోపీజననాధపాలయపరం జానామినత్వాంవినాం
గోపాలా,కృపాంబుధీ,లక్ష్మీపతీ,కంసాంతకా,కరివరదా,మాధవా,రామానుజ,జగద్గురూ,గోపీజననాధా,పుండరీకాక్షా నిన్నే ధ్యాన్నించే మమ్ముకాపాడు
August 13, 2020 at 03:38PM
Comments
Post a Comment