అందరికీ శుభాభినందనలు 💐💐🙏
— కస్తూరి కలం ✍✍ (@kasturikalam) August 29, 2020
చం ll
"తెలుగుపదంబు" పల్కిన మదీయసుధాఝరి జాలువారగా
లలిత సుభాషితమ్ములవి లాస్యములై; సుమపేశలమ్ములై
పలుకుల పల్లవంబులకు వల్లరిలెన్నియొ కూర్చినట్లుగా
చెలువము మీర పల్కెడి విశిష్ట కవీంద్ర మనోజ్ఞ ధామమై !
కస్తూరి శివశంకర్ pic.twitter.com/t2xaFtfkvk
August 29, 2020 at 11:28AM
Comments
Post a Comment