#తెలుగుభాషాదినోత్సవం నాకు తోచిన సాయం తెలుగు కి నేను పాటిస్తున్నది, మీరూ పాటించ గలరు
— SV (@s_vanam) August 29, 2020
కస్టమర్ కేర్, బ్యాంక్ లోన్లు కోసం ఫోన్ చేసే వారితో కేవలం తెలుగు లోనే మాట్లాడండి, తెలుగు తెలియకపోతే తెలుగు తెలిసిన వారితో ఫోన్ చేయించ మని చెప్పండి, అది కూడా తెలుగు లో చెప్పి పెట్టేయండి
August 29, 2020 at 04:40PM
Comments
Post a Comment