చంపదగిన యట్టి శత్రువు దనచేత
— R S Hymavathi (@shr1234P) August 16, 2020
చిక్కెనేని కీడు సేయరాదు
పొసగమేలుజేసి పొమ్మనుటే చాలు
విశ్వదాభిరామ వినురవేమ
సజ్జనులు తనకు కీడుచేసిన విరోధి తనచేతికి చిక్కిననూ అతడికి కీడుచేయరు.పైగా ఏదో ఒక సాయం చేసి మర్యాదగా పంపుతారు.అదే అతడిలో పరివర్తన కలిగిస్తుంది.అదే అతడికి తగిన గుణపాఠం.
August 16, 2020 at 09:39PM
Comments
Post a Comment