నీవే తల్లివి తండ్రివి
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 19, 2020
నీవే నా తోడునీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా !
- #నృసింహకవి ( #శ్రీకృష్ణశతకం - 01)#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
August 11, 2020 at 11:50AM
Comments
Post a Comment