మండలపతి సముఖంబున
— R S Hymavathi (@shr1234P) October 6, 2020
మెండైన ప్రధాని లేక మెలగుట యెల్లన్
కొండంత మదపుటేనుగు
తొండము లేకుండి నట్లు తోచుట సుమతీ
కొండంత ఏనుగుకి తొండము లేనిచో ఎట్లు నిరర్ధకమో అట్లే రాజుయొద్ద[ప్రధానాధికారి]సమర్ధతగల మంత్రి[సలహాదారు] లేనిచో రాజ్యము[కార్యాలయము] నిరర్ధకము.సుమతీ శతకం.బద్దెన.
October 07, 2020 at 11:49AM
Comments
Post a Comment