ఒకసూర్యుండు సమస్తజీవులకు దానొక్కక్కడైతోచుపో
— R S Hymavathi (@shr1234P) October 2, 2020
లికనేదేవుడు సర్వకాలముమహాలీలన్ నిజోత్పన్నజ
న్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూనరూ
పకుడై యొప్పుచునుండునట్టి హరినేబ్రార్ధింతు నశ్రాంతమున్
ఒకేసూర్యుడు ఒక్కొక్కరికీ ఒక్కొక్కడుగా కనబడినట్లు అన్నిజీవులందూ ఉండేహరిని ప్రార్ధిస్తున్నాను.
October 03, 2020 at 05:08AM
Comments
Post a Comment