సిరిదా వచ్చిన వచ్చును
— R S Hymavathi (@shr1234P) October 20, 2020
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరిదా బోయిన బోవును
కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ
సంపదలు కలుగునప్పుడు కొబ్బరికాయలోనికి నీరెట్లు చేరునో ఎవరికీ తెలియని విధముగా అట్లు వచ్చిచేరును. పోయేటప్పుడు ఏనుగుమింగిన వెలగపండులోని గుజ్జుమాత్రము మాయమైన విధముగా మాయమగును.
October 23, 2020 at 12:50AM
Comments
Post a Comment