నీరే ప్రాణాధారము
— R S Hymavathi (@shr1234P) October 3, 2020
నోరే రసభరితమైన నుడువుల కెల్లన్
నారే నరులకు రత్నము
చీరే శృంగార మండ్రు సిద్ధము సుమతీ
నీరే అన్ని జీవులకూ ప్రాణాధారము నోరు రసభరితమైన రకరకముల మాటలు పలుకుటకు ఆధారము.సర్వజనావళిలో స్త్రీయే రత్నము. వస్త్రమే శృంగారము నకు ముఖ్యము.సుమతీ శతకము.బద్దెన.
October 04, 2020 at 08:44PM
Comments
Post a Comment