ఆంగ్లపదాలుమాని తెలుగుమాట్లాడదాం
— R S Hymavathi (@shr1234P) October 27, 2020
షేక్ హాండ్..కరచాలనం
స్విమ్మింగ్..ఈత
రన్నింగ్..పరుగు
స్కిప్పింగ్..గెంతు
జంపింగ్..దాటు
స్టాండింగ్..నిలబడు
సిట్టింగ్..కూర్చొను
లాఫింగ్..నవ్వు
క్రైయింగ్..ఏడుపు
వాషింగ్..ఉతుకు
వాకింగ్..నడక
గోయింగ్..వెళ్ళుట
కమింగ్..వచ్చుట
మిక్సింగ్..కలగలుపు
తప్పులుమన్నిం
October 28, 2020 at 09:44AM
Comments
Post a Comment