గంగ మొదలైన నదులను
— R S Hymavathi (@shr1234P) October 5, 2020
మంగళముగ జేయునట్టి మజ్జనమునకున్
సంగతి గలిగిన ఫలములు
రంగుగ మిము దలచు సాటి రావుర కృష్ణా
గంగ మొదలైన పుణ్య నదులలో స్నానము చేయుటవలన పాపములు పోయి పుణ్యము వస్తుందని చెప్తారు.అయితే ఆఫలితము లేవీ కృష్ణా!మిమ్ము ధ్యాన్నించుట వలన కలిగే ఫలితము ముందు తీసికట్టే!-కృష్ణ శతకము
October 07, 2020 at 11:46AM
Comments
Post a Comment