చిక్కియున్నవేళ సింహంబు నైనను
— R S Hymavathi (@shr1234P) October 25, 2020
బక్కకుక్క చేరి బాధసేయు
బలిమి లేనివేళ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినురవేమ
కాలము చాలని వేళ బలవంతుణ్ణి కూడా అల్పులు వేధిస్తారు. మృగరాజైన సింహము చిక్కి కృశించి యున్నచో కుక్కల చేత కూడా హింసింప బడును.వేమన శతక పద్యం.
October 26, 2020 at 10:40AM
Comments
Post a Comment