ఎప్పటి కెయ్యది ప్రస్తుత
— R S Hymavathi (@shr1234P) October 11, 2020
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడె ధన్యుడు సుమతీ
ఎప్పటికి ఏదిఅవసరమో అప్పటికి అందుకు తగినట్లుగా మాటలాడుతూ ఇతరుల మనసులు నొప్పించకుండా తిరిగి వారేదోఅంటే తానునొచ్చుకోకుండా తప్పించుకుతిరుగువాడే ధన్యుడు.సుమతీ శతకం.బద్దెన.
October 11, 2020 at 05:42PM
Comments
Post a Comment