గంగిగోవుపాలు గంటెడైనను జాలు
— R S Hymavathi (@shr1234P) October 26, 2020
కడవె డైననేమి ఖరముపాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను జాలు
విశ్వదాభిరామ వినురవేమ
శ్రేష్టమైన ఆవుపాలు గరిటెడు ఉన్నప్పటికీ అవి మేలు. బిందెడు ఉన్నప్పటికీ గాడిదపాలు వృధాయే!ప్రేమతో పెట్టే అన్నం ఎవరుపెట్టినా పట్టెడుచాలు.పిండివంట లక్కర్లేదు.
వేమన శతక పద్యం.
October 26, 2020 at 10:40AM
Comments
Post a Comment