తడవోర్వక యొడలోర్వక
— R S Hymavathi (@shr1234P) October 5, 2020
కడువేగం బడచిపడిన గార్యంబగునే
తడవోర్చిన నొడలోర్చిన
జెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ
ఏదైనా పనిచేశాక ఫలితం వెంటనే వచ్చేయాలని తొందరపడితే ఏదీరాదు.పనినిబట్టి కొంతసమయం తరవాతనే ఫలితమొస్తుంది.తొందరపడితే చెడుతుంది.ఓపికపడితే చెడిపోయిన కార్యంకూడా సిద్ధిస్తుంది.బద్దెన.
October 07, 2020 at 11:42AM
Comments
Post a Comment