దివిజేంద్ర సుతునిజంపియు
— R S Hymavathi (@shr1234P) October 8, 2020
రవిసుతురక్షించినావు రఘురాముడవై
దివిజేంద్ర సుతునిగాచియు
రవిసుతుబరిమార్చితౌర రణమున కృష్ణా
కృష్ణా!పక్షపాతవైఖరిలేని నీఅభిమానమేమని పొగడుదును? దేవేంద్రసుతుడు వాలినిచంపి సూర్యసుతుడు సుగ్రీవుని కాపాడావు.సూర్యసుతుడు కర్ణునిచంపి దేవేంద్రసుతుడ ర్జునుని కాచావు.
October 11, 2020 at 05:30PM
Comments
Post a Comment