అంకము జేరి శైల తనయా స్తన దుగ్ధములాను వేళ బా
— బఠాణీలు (@bataanilu) October 2, 2020
ల్యాంక విచేష్ట తొండమున నవ్వలి చన్గబళించ బోయి యా
వంక కుచంబు గాన కహి వల్లభు హారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడు గజాస్యుని గొల్చెదభీష్ట సిద్ధికై !!
మను చరిత్ర అల్ల సాని పెద్దన #ఉత్పలమాల
October 02, 2020 at 03:36PM
Comments
Post a Comment