పెంపునతల్లివై కలుషబృందసమాగమ మొందకుండ ర
— R S Hymavathi (@shr1234P) October 11, 2020
క్షింపనుదండ్రివై మెయివసించు దశేంద్రియరోగముల్ నివా
రింపను వెజ్దవై కృపగురించి పరంబు దిరంబుగాగ స
త్సంపదలీయనీవెగతిదాశరధీ
ప్రేమతోపెంచేతల్లివై,దుష్టులతోచేరకుండాచేసేతండ్రివై,శరీరరోగాలుపోగొట్టేవైద్యుడవై,ఇహపరాలిచ్చేందుకు నీవేగతి రామా!గోపన్న.
October 11, 2020 at 05:42PM
Comments
Post a Comment