మానధను డాత్మధృతి చెడి
— R S Hymavathi (@shr1234P) October 7, 2020
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
మానెడు జలముల లోపల
నేనుగు మెయిదాచినట్టు లెరుగుము సుమతీ
అభిమాన ధనుడైనవాడు ధైర్యము తొలగి ఒకనీచుని సేవించవలసి వచ్చినచో అది ఎట్లుండునన్న కొంచెము నీటిలో ఏనుగు శరీరము దాచుకున్నట్లుండును.సుమతీ శతకం.బద్దెన.
October 07, 2020 at 11:53AM
Comments
Post a Comment