గ్రహభయ దోషముబొందదు
— R S Hymavathi (@shr1234P) October 6, 2020
బహుపీడలు చేరవెరచు బాయునునఘముల్
ఇహపరఫలదాయక విను
తహతహలెక్కడివి నిన్నుదలచిన కృష్ణా
శ్రీకృష్ణా!నిన్నుతలచినవారికి గ్రహదోషాలవల్లకలిగే పీడలు,ఇతరపీడలు దగ్గిరకిరాకభయపడి పారిపోతాయి.పాపములు తొలగుతాయి ఇక ఇహంలో పరంలో కూడా శుభాలనిచ్చే నిన్నుతలచేవారికి కష్టాలెందుకుంటాయి
October 07, 2020 at 11:49AM
Comments
Post a Comment